Monday, April 28, 2025
Navatelangana
Homeట్రెండింగ్ న్యూస్భారీగా తగ్గిన బంగారం ధరలు..

భారీగా తగ్గిన బంగారం ధరలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ :  నిన్నటి నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గి బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,020 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.620 తగ్గి రూ.89,400 ఉంది. అలాగే నిన్న రూ.98,210 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరల పై ఈ రోజు రూ.680 తగ్గి రూ.97,530 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు 100 తగ్గి కిలో రూ. 1,11,800గా ఉంది. కాగా గత ఆరు రోజుల్లో 10గ్రాముల బంగారం ధరపై రూ.3,820 తగ్గడం గమనార్హం.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు